- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా ఫ్యామిలీలోకి న్యూ స్టార్ వచ్చేశాడంటూ నితిన్ పోస్ట్.. సమంత షాకింగ్ రియాక్షన్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత ఏడాది బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి షాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది కాలంగా షాలిని ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ క్రమంలో సెప్టెంబర్ 6న నితిన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా కొడుకు పుట్టినట్టు తెలపడంతో అంతా షాక్ అయ్యారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారంటూ కొడుకు చేతి పట్టుకుని దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీంతో అది చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు సైతం నితిన్ తండ్రి అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నితిన్ పోస్ట్‌పై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ‘ఓ మై గాడ్ కంగ్రాట్స్’ అనే కామెంట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, సమంత గత కొద్ది రోజుల నుంచి సినిమాలను దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పాడ్ కాస్ట్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతోంది. అలాగే పలు విషయాలపై స్పందిస్తుంది. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై వేసిన హేమ కమిడీ టాలీవుడ్‌లోనూ తీసుకురావాలని సామ్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని కోరిన విషయం తెలిసిందే. పలు పోస్టులు కూడా పెట్టడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు.