- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోదరుడితో SEX చేయలేదు.. దయచేసి పుకార్లు ఆపండి.!
దిశ, సినిమా: సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలను కొట్టిపారేసింది టెలివిజన్ యాక్ట్రెస్ నిషా రావల్. భర్త కరణ్ మెహ్రాతో ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరణ్ సానూభూతి అనే కార్డ్ వాడుతూ తనపై బురద జల్లుతున్నాడని.. ఇకనైనా నిరాధారమైన, అనాగరికమైన నిందలతో పాటు తన డ్రామాలు కూడా ఆపాలని కోరింది.
ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంలో ఏమి చేస్తున్నానో ఎవరికీ సమాధానం చెప్పలేనని చెప్పింది. అలాగే మీడియా కూడా తనను ట్రోల్ చేయడం మానేయాలని, భవిష్యత్తులో తన బిడ్డ ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆందోళనకు గురవుతాడని భయపడుతున్నట్లు వెల్లడించింది. అలాగే బిడ్డను శాంతియుతంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచాలని కోరుకుంటున్నానన్న ఆమె.. కరణ్ అదే కోరుకుంటే వెంటనే ఈ విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పింది. చివరగా తాను చేసేది మొత్తం బిడ్డ కోసమేనని, కరణ్ ఏదైనా చేయాలనుకుంటే చట్టప్రకారమే నడుచుకోవాలన్న నిషా.. అంతా శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నట్లు ముగించింది.