అనుకున్నది చేసిన డాక్టర్ బాబు.. ప్రేమ పెళ్లి.. కొత్తగా ఓ ఇంటివాడు అయిపోయాడు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-18 15:28:51.0  )
అనుకున్నది చేసిన డాక్టర్ బాబు.. ప్రేమ పెళ్లి.. కొత్తగా ఓ ఇంటివాడు అయిపోయాడు..
X

దిశ, సినిమా : ‘కార్తీక దీపం’ ఫేం నిరుపమ్ అదేనండి డాక్టర్ బాబు శ్రీ రామ నవమి రోజే శుభకార్యంలో పాల్గొన్నాడు. ఎప్పటి నుంచో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్న ఆయన.. ఎట్టకేలకు తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకున్నాడు. నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ.. అభిమానుల ఆశీర్వచనాలు కోరాడు. ఎప్పటికీ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

కాగా నిరుపమ్ నటి మంజులతో కలిసి పలు సీరియల్స్ లో నటించాడు. లీడ్ యాక్టర్స్ గా తెరపై మంచి కెమిస్ట్రీ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు లవ్ లో పడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కాగా ఇప్పుడు ఓన్ హౌస్ లో ఉండబోతున్నారు. దీంతో మొత్తానికి ప్రేమ పెళ్లి చేసుకున్న డాక్టర్ బాబు.. కొత్తగా ఓ ఇంటివాడు కావడం హ్యాపీగా ఉందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Read More..

వారానికి ఒకసారైనా ఆ పని చేసేవాడిని.. కానీ నా కొడుకు పుట్టాక మానేశాను.. హీరో నిఖిల్ ఆసక్తికర కామెంట్స్

Advertisement

Next Story