- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘స్పై’ సినిమా ట్విట్టర్ రివ్యూ సిఖిల్ ఖాతాలో మరో హిట్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నిఖిల్, ఐశ్వర్య మీనన్ కలిసి జంటగా నటించిన చిత్రం ‘స్పై’. దీనికి ఎడిటర్ గ్యారీ వీహెచ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 29న గ్రాండ్‌గా థియేటర్స్‌లో పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ కథతో తీసిని ఈ మూవీ ప్రీయర్ షొలు చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. కాగా, ఈ సినిమా మొదటి షొతోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగున్నాయని తెలుపుతున్నారు. ఇంత వరకూ ఎవరూ తీయని కథను ఎంచుకోవడం వల్ల ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే కొంత మంది ప్రేక్షకులు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని నిఖిల్ యాక్టింగ్ అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: పవన్ కల్యాణ్ తొలిప్రేమ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగులగొట్టిన అమితాబ్