రొమాన్స్ అంటే పడి చచ్చిపోతున్న Niharika Konidela

by Prasanna |   ( Updated:2023-08-12 10:06:07.0  )
రొమాన్స్ అంటే పడి చచ్చిపోతున్న Niharika Konidela
X

దిశ, సినిమా : మెగా డాటర్ నిహారిక సినిమాల కంటే పెళ్లి, విడాకుల మ్యాటర్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ విషయంలో ఇప్పటికీ హెడ్ లైన్స్ టచ్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన ఆమె.. అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానం చెప్పింది. ఫేవరేట్ ప్లేస్ అంటే.. ఫ్యామిలీ మెంబర్స్‌ అండ్ ఫ్రెండ్స్‌తో గడిపే ఇల్లు అని చెప్పింది. ఇక ఏ జోనర్ సినిమాలంటే ఇష్టమని ప్రశ్నించగా.. రొమాన్స్ అండ్ మర్డర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అని రివీల్ చేసింది. మీకు పేరు పెట్టింది ఎవరు అన్న క్వశ్చన్‌కు.. ‘మా నాన్న’ అని చెప్పిన బ్యూటీ.. ‘చంటబ్బాయి’ సినిమాలో చిరంజీవి డైలాగ్ ఎప్పటికీ ఫేవరేట్ అని చెప్పుకొచ్చింది. చివరగా తన పప్పీతో క్యూట్ పిక్ షేర్ చేస్తూ.. గుడ్ నైట్ చెప్పేసింది.

Read More: బిచ్చగాళ్లను పండగ చేసుకోమంటున్న షారుఖ్ కూతురు.. (వీడియో)

Next Story

Most Viewed