- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika Konidela : భారీ గుడ్ న్యూస్ చెప్పిన నిహారిక.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారికకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె మొదట యాంకర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇక ఏవో మనస్పర్ధలు రావడంతో ఇటీవల భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. అలాగే నిర్మాతగా పలు సిరీస్‌లు సినిమాలు తెరకెక్కిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారికి గుడ్ న్యూస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అంతేకాకుండా ఓ సినిమాకు సంబంధించిన పోస్టర్ రివీల్ చేసింది. మెగా డాటర్ సినిమాల్లోకి హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తుంది. మలయాళ హీరో షేన్ నిగమ్‌కు జంటగా నటిస్తున్నట్లు సమాచారం. మద్రాస్‌కారన్ అనే టైటిల్‌తో ఎస్‌ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే నిహారికకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.