- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Nani and Samantha: నాని, సమంత క్యూట్ మీట్.. నెట్టింట విశేషంగా ఆకట్టుంటున్న వీడియో
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో SJ సూర్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా నాని ముంబయి బయల్దేరాడు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అనుకోకుండా సమంతను కలిశాడు. ఇద్దరూ కాపేపు మాట్లాడుకున్నారు. అంతే కాకుండా.. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వస్తున్న క్యూట్ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ప్రజెంట్ ‘సిటడెల్: హనీ బన్నీ’ సిరీస్‌తో బిజీగా ఉంది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఇందులో హీరోగా నటించగా.. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 7నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
#Nani & #Samantha in a chitchat as @NameisNani heads to Mumbai for #SaripodhaaSanivaaram Promotions.
— Suresh PRO (@SureshPRO_) August 22, 2024
pic.twitter.com/kEkzGJ1ntz