ఆ హీరోతో Namitha ప్రేమాయణం.. డైరెక్టర్‌తో గొడవ అందుకేనా?

by samatah |   ( Updated:2023-07-24 05:29:09.0  )
ఆ హీరోతో Namitha ప్రేమాయణం.. డైరెక్టర్‌తో గొడవ అందుకేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సొంతం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ నమిత. ఈ మూవీ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ వరసగా జెమిని,బిల్లా, సింహ వంటి సినిమాల్లో నటించింది. ఇక త్వరాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో, తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది.

అయితే చాలా రోజుల తర్వాత ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. నమిత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఓ హీరోతో ప్రేమలో పడిదంట. సినిమా హీరో ఆర్యన్ రాజేష్‌తో ప్రేమలో పడిదంట, అంతే కాకుండా షూటింగ్ టైంలో ఆర్యన్ రాజేష్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చాలా క్లోజ్‌గా ఉండేదని, ఈ విషయం తెలుసుకున్న శ్రీను వైట్ల కాస్త మందలించే సరికి ఇంకొక సారి నీ సినిమా చేయను అంటూ గొడవ పెట్టుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి = MM Keeravani :: చావు భయంతో నిద్రలేని రాత్రులు.. నాకు 2 నెలలు పగలే-ఆసక్తికర పోస్ట్

Advertisement

Next Story