- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగార్జున భార్య ఏంటి ఇంతలా మారిపోయింది.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
దిశ, సినిమా: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన నాగ్.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 64 ఏళ్ల వయస్సులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక నాగార్జున అటు మాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తూ.. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవుతూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను కైవసం చేసుకున్నాడు. వాటిలో నాగ్ నటించిన క్లాసిక్ సూపర్ హిట్ మూవీ ‘సంతోషం’ ఒకటి. ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించగా.. ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్ని అందించారు. అందమైన లవ్‌స్టోరీతో పాటు ఆకట్టుకునే కథనం.. మనసులకు హత్తుకు ఎమోషనల్ సీన్స్ అన్నీ ఈ మూవీలో ఉంటాయి. ఇక నాగార్జున సరసన శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్‌గా నటించారు.
ఇక ఈ మూవీ తర్వాత శ్రియ వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కానీ, మరో హీరోయిన్‌గా నటించిన గ్రేసీ సింగ్‌కి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత తప్పుచేసి పప్పుకూడు, రామ రామ కృష్ణ కృష్ణ అనే మూవీస్ చేసినా.. క్రేజ్ మాత్రం క్రియేట్ చేసుకోలేక పోయింది. ఈమె కేవలం నటి మాత్రమే కాదు భరతనాట్యం, ఒడిస్సీ నృత్యకారిణి కూడా.. ప్రస్తుతం గ్రేసీ హిందీలో సంతోషి మా – సునాయే విరాట్ కథాయేం అనే సీరియల్‌లో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఈ క్రమంలో గ్రేసీ సింగ్ లేటెస్ట్ ఫొటోలు చూసిన తెలుగు ఆడియన్స్ షాక్ అవుతున్నారు. సంతోషం సినిమాలో నటించిన ఆ హోమ్లీ హీరోయిన్ ఈమేనా అంటూ అవాక్ అవుతున్నారు. అలాగే ఓల్డ్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
(video link credits to Gracy singh instagram id)