- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘Bigg Boss-7’ షో సీక్రెట్స్ బయటపెట్టిన Nagarjuna .. (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: స్టార్ మాలో ప్రసారమయ్యే రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ కు ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 6 సీజన్లను పూర్తి అయ్యాయి. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో బిగ్‌బాస్ సీజన్ 7 మొదలుకానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే స్టార్ మా ఛానల్ సీజన్-7 పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి బిగ్‌బాస్ షైటింగ్ స్టార్స్ షో జూలై 30 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే దీనికి సుమ యాంకర్‌గా వ్యవహరిస్తుంది.
తాజాగా, దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో నాగార్జున పాల్గొనగా.. బిగ్‌బాస్ 7 టీజర్‌లో కుడి ఎడమైతే అంటూ చెప్పిన డైలాగ్‌కు అర్థమేంటని సుమ అడుగుతుంది. దీంతో మన్మధుడు సమాధానమిస్తూ..న్యూ రూల్స్, న్యూ ఛాలెంజెస్, న్యూ గేమ్స్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆరు సీజన్లు ఒక లెక్క ఈ సారి బిగ్‌బాస్‌తో మాములుగా ఉండదని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :: పాన్ ఇండియా మూవీలో చిరంజీవి.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?