- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Naga Panchami: మోక్ష బాబుకు నిజం చెప్పేసిన పంచమి.. ఇక వీరి బంధం తెగిపోతుందా..?
దిశ,వెబ్ డెస్క్: నాగ పంచమి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
మోక్ష నానమ్మ అయిన శబరి, ఆమె కూతురు పంచమి దగ్గరికి వచ్చి సమస్య ఏంటని అడుగుతారు. మోక్ష ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని ఆరా తీస్తారు. అలాగే నువ్వు మా వాడిని కాపాడగలవా అని ప్రశ్నిస్తారు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా.. ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తుందని అంటారు..అప్పుడు పంచమి అదేం లేదు.. మోక్ష బాబు ప్రాణాలకు, నా ప్రాణం అడ్డు వేసైనా సరే భర్త మోక్ష కాపాడుకుంటానని చెబుతుంది. ఇక ఆ తర్వాత గదిలోకి వెళ్లగా.. మోక్ష నేను ఎందుకు చనిపోవాలి పంచమి అంటూ అడుగుతాడు. తీవ్ర ఆవేదన చెందుతూ.. తనను పాము ఎందుకు చంపాలనుకుంటుందో చెప్పాలని కోరుతాడు. అందుకు స్పందించిన పంచమి కారణం చెబుతుంది.
చిన్నప్పుడు మీరు ఓ పాముని కొట్టారు కదా.. ఆ పాము శాపం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చిందని చెబుతుంది. అయితే ఆ జాతి పాముల పగ, ప్రతీకారం చాలా కఠినంగా ఉంటాయని.. ఈ పంచమి మీ ప్రాణాలు కాపాడేందుకు ఉందని వివరిస్తుంది. ఓ భార్యగా మీ ప్రాణాలు కాపాడుకోవడం నా బాధ్యత అని చెబుతుంది. దానికి మోక్ష కూడా చాలా హ్యాపీగా ఫీలవుతునే టెన్షన్ పడతాడు. భార్య గురించి ఆలోచిస్తాడు. ఈ సీను ఇక్కడితో ముగుస్తుంది.
- Tags
- Naga Panchami