- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాగచైతన్య ‘దూత‘ రిలీజ్ అప్ డేట్..

X
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య ‘దూత’ సిరీస్‌తో డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొదటిసారిగా చైతు నెగిటివ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ అంతా పూర్తి చేసుకున్నప్పటికీ ఆమెజాన్ మాత్రం విడుదల చేయకుండా పెండింగ్‌లో పెట్టింది. చై వరుస ఫ్లాప్‌లు అందుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తుండగా.. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైందని సమాచారం. తాజాగా ‘కస్టడీ’ ప్రమోషన్‌లో ఈ సిరీస్ టాపిక్ రావడంతో స్పందించిన చై... ‘షూటింగ్ పార్ట్ చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో దగ్గర పెండింగ్‌లో ఉంది. మిగతా భాషల్లో డబ్ చేయడానికి టైమ్ తీసుకుంటున్నారు. రీసెంట్‌గా టీమ్‌ను కలవగా.. ఆగస్టులో విడుదల అవుతుందని చెప్పారు’ అని తెలిపాడు చైతు.
Also Read..
Next Story