- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయితో నాగ చైతన్య సెల్పీ.. నెటిజన్లలో మొదలైన అనుమానాలు
దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత-నాగ చైతన్య డైవోర్స్ ఇష్యూ ఇప్పటికీ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే ఈ విడాకులకు కారణం ఏంటి? వాళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనే దానిపై ఓ రేంజ్ చర్చలు నడిచాయి. కానీ అసలు నిజం మాత్రం బయటకు రాలేదు. అయితే తాజాగా నాగ చైతన్యకు సంబంధించి ఒక పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చైతోపాటు ఒక అమ్మాయి ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఉంది. దీంతో అందరు చైతు మరో అమ్మాయితో తిరుగుతున్నాడనే వార్తలు మొదలయ్యాయి. కానీ నిజానికి ఈ ఫొటోలో ఉంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కాగా నాగ చైతన్య, రకుల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా టైమ్‌లో తీసుకున్న ఫొటో. అయితే ప్రజెంట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చై నిజంగానే ఆ అమ్మాయితో తిరుగుతున్నాడ అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.