- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంకటేష్ కూతురితో నాగచైతన్య.. తెరపైకి మరో కొత్త అంశం!
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సమంతకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైతూ ఇటీవల మేజర్ సినిమా హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, నాగచైతన్య, వెంకటేష్ కూతురితో కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితతో కలిసి చై ఫుడ్ తయారు చేస్తున్నాడు. అశ్రిత ప్రస్తుతం యూట్యూబ్‌లో ఫుడ్ వీడియోస్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈసారి తన ప్రోగ్రామ్‌కు చైతును పిలిచి అభిమానులను అలరించింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా అశ్రిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీడియోలో ఇద్దరు కలిసి స్పెషల్ ఫుడ్‌ను ప్రిపేర్ చేసి తిన్నారు.
Advertisement
Next Story