- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sunny Leone : నేను పోర్న్ సినిమాలు చేయడం వల్లే మా అమ్మ మద్యానికి బానిసైంది.. నటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి మరోసారి ఎమోషనల్ కామెంట్లు చేసింది. ‘‘నేను పోర్న్ చిత్రాలు చేయడం వల్ల నా కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. నేను కూడా చాలా అవమానాలు భరించాను. ముఖ్యంగా మా అమ్మ. ఆమెకు నేను పోర్న్ పరిశ్రమకు వెళ్లకముందే మందు అలవాటు ఉండేది. నా ఫ్యామిలీ పరిస్థితుల వల్లే నేను ఆ మూవీస్ తీయాల్సి వచ్చింది. కానీ ఆ చిత్రాలు చేయడం మా అమ్మకు అస్సలు ఇష్టం లేదు. ఈ కారణంగా అమ్మ మందుకు మరింతగా బానిసయ్యింది. ఆ బాధతోనే తను 2008లో మరణించింది. నా తల్లి నా వల్లే చనిపోయిందని అప్పటి నుంచి నేను చాలా భారాన్ని మోస్తున్నాను. ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.’’ అంటూ సన్నీలియోన్ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
Read More : ఇన్నర్ వేర్‌లో నాభి చూపిస్తూ హాట్ షో చేసినా Esha Gupta.