Mrunal Thakur: పెళ్లి కూతురుగా ముస్తాబైన మృణాల్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by Prasanna |   ( Updated:1 May 2023 7:48 AM  )
Mrunal Thakur: పెళ్లి కూతురుగా ముస్తాబైన మృణాల్.. ఖుష్  అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. తన నటన, అందంతో కట్టిపడేసిన బ్యూటీ ప్రజంట్ నాని హీరోగా వస్తున్న ఓ సినిమాలో నటిస్తుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మొన్నటివరకు గ్లామరస్ ఫొటోలు షేర్ చేసి ట్రోల్స్ ఎదుర్కొన్న నటి.. ఇప్పుడు మంచి ట్రెడిషనల్ లుక్‌లో పట్టు చీర ధరించి, ఒంటి నిండా నగలు వేసుకుని అచ్చం పెళ్లికూతురు గెటప్‌లో మెరిసింది. ఈ ఫొటోలను చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ ‘సీతామహాలక్ష్మీ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more:

ప్రభాస్‌ను ముద్దు పేరుతో పిలిచి సీక్రెట్‌ బయటపెట్టిన అనుష్క..! పోస్ట్ వైరల్

Next Story

Most Viewed