ఆ రాష్ట్రాల్లో ‘ది కేరళ స్టోరీ’కి ప్రభుత్వాల సపోర్ట్

by sudharani |   ( Updated:2023-05-06 13:06:56.0  )
ఆ రాష్ట్రాల్లో ‘ది కేరళ స్టోరీ’కి ప్రభుత్వాల సపోర్ట్
X

దిశ, సినిమా : ‘ది కేరళ స్టోరీ’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. విమర్శల మధ్య రిలీజ్ అయిన సినిమా పాజిటివ్ రివ్యూస్‌తో దూసుకుపోతోంది. మొత్తానికి భారీ ప్రమోషన్స్ లేకుండా కాంట్రవర్సీని బేస్ చేసుకునే విజయవంతమైన ఈ చిత్రానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీ ప్రకటించింది. ఇదే పద్ధతి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కొనసాగబోతోందని అంటున్న విశ్లేషకులు.. ఇదే జరిగితే ‘ది కశ్మీర్ ఫైల్స్’ మాదిరిగానే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఇలా పార్టీలకు ఫేవర్ చేసే మూవీస్ చేస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు.

Also Read..

'ది కేరళ స్టోరీ' సినిమా పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Advertisement

Next Story

Most Viewed