- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MM Keeravani, చంద్రబోస్ లకు గవర్నర్ సత్కారం
దిశ, వెబ్ డెస్క్: రాజ్ భవన్ లో 74వ రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ తమిళి సై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ లను గవర్నర్ ఘనంగా సత్కరించారు. RRR మూవీలోని 'నాటు నాటు' సాంగ్ కు కీరవాణి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నాడు. అంతే కాకుండా RRR మూవీ 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ కేటాగిరీలోని టాప్ 5 సాంగ్స్ లో ఈ సాంగ్ స్థానం సంపాదించుకుంది. మార్చిలో ఆస్కార్ అవార్డ్సు ను ప్రదానం చేయనున్నారు. కాగా 'నాటు నాటు' సాంగ్ ను చంద్రబోస్ రాయగా.. కీరవాణి స్వరాలు అందించారు. ఇక ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. 'నాటు నాటు' సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్ గానం చేయగా.. బీట్ గా తగ్గట్టు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టెప్పులు వేసి అలరించారు.
Also Read....