- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలాంటి సినిమాకు సంగీతం అందించడం ఓ ఛాలెంజ్: మిక్కీ జె మేయర్
దిశ, సినిమా: ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ స్వప్న సినిమాస్ నిర్మాణంలో నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీకి సంగీతం అందించిన మిక్కీ జె మేయర్ తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు పంచుకున్నాడు. ‘భారీ తారాగణం ఉన్న చిత్రానికి సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్. పాటలు డిఫరెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటాయి. ప్రతి ట్యూన్ కోసం చాలా స్ట్రగుల్ పడ్డాం. కొత్త ఆలోచనలతో తగినట్లుగా పనిచేశాం. నాకు మెలోడీ అంటేనే ఇష్టం. వాటినే ఎంజాయ్ చేస్తాను. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ చాలా హ్యాపీగా అనిపించింది. సినిమాలో ఉన్న విక్టోరియాపురం అనేది ఒక కొత్త ప్రపంచం లాగా ఉంటుంది. వైజయంతి మూవీస్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : ‘స్పై’ సుభాష్ చంద్రబోస్ బయోపిక్ కాదు.. దేశ భక్తి చిత్రం: గ్యారీ బిహెచ్
- Tags
- Mickey J Meyer