- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > సినిమా > గాసిప్స్ > డ్రగ్స్ మత్తులో పోర్న్ స్టార్ పోస్ట్ చేసిన వీడియోతో నెటిజన్స్ షాక్.. జైలుకు వెళ్లాల్సిందే..
డ్రగ్స్ మత్తులో పోర్న్ స్టార్ పోస్ట్ చేసిన వీడియోతో నెటిజన్స్ షాక్.. జైలుకు వెళ్లాల్సిందే..

X
దిశ, సినిమా : పోర్న్ ఇండస్ట్రీ నుంచి తప్పుకుని ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మియా ఖలీఫా.. బోల్డ్ టచ్ ఇవ్వడంలో ముందే ఉంటుంది. రీసెంట్‌గా గార్డెన్‌లో న్యూడ్‌గా పడుకున్న ఫొటోను పోస్ట్ చేసిన బ్యూటీ.. అదే ఫొటో సిరీస్‌లో డ్రగ్స్ మత్తులో కారును అతివేగంగా డ్రైవ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఓ చేతిలో సిగరెట్.. మరో చేతిలో స్టీరింగ్.. వేగంగా కదులుతున్న కారును చూసి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పోర్న్ వీడియోలు చేసినా తప్పు కాదేమో కానీ ఇలా ర్యాష్ డ్రైవింగ్‌తో ఇతరుల ప్రాణాలకు నష్టం కలిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని, లేదంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
- Tags
- Mia Khalifa
Next Story