- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా ప్రిన్స్ ‘VT13’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
X
దిశ, వెబ్‌డెస్క్ : మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే హీరోయిన్ ‘లావణ్య త్రిపాఠి’తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరో మళ్ళీ షూటింగ్స్ లో జాయిన్ అయ్యాడు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్సింగ్ హడా దర్శకత్వంలో ‘VT13’గా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇందులో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశామని.. త్వరలో దానిని వెల్లడించనున్నట్లు తెలిపారు.
Read More..
చరిత్ర సృష్టించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (వీడియో)
ఉదయ్ కిరణ్‌తో చిరంజీవి పెద్ద కూతురు మూవీ కూడా తీసింది.. అప్పుడే అలా జరిగింది..
Advertisement
Next Story