- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Varun-Lavanya Wedding : అక్కడే డెస్టినేషన్ వెడ్డింగ్.. వన్ వీక్ మెగా ఫ్యామిలీ మకాం అక్కడే
Varun-Lavanya Wedding : అక్కడే డెస్టినేషన్ వెడ్డింగ్.. వన్ వీక్ మెగా ఫ్యామిలీ మకాం అక్కడే
X
దిశ, సినిమా : లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్లి బాజాలు త్వరలోనే మోగనున్నాయి. రీసెంట్‌గా ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫ్యామిలీ అంతా కలవగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా తాజాగా మ్యారేజ్ ఎక్కడ? ఎప్పుడు? జరుగుతుందనే విషయంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే వరుణ్-లావణ్య ఇటలీలోని టస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని.. ఇందుకోసం మెగా ఫ్యామిలీ వన్ వీక్ అక్కడే ఉండనుందని తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ ‘పుష్ప-ది రూల్’, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాకు బ్రేక్ ఇవ్వనున్నట్లు టాక్.
Advertisement
Next Story