- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన మీనా.. పెళ్లి ఎప్పుడంటే?
దిశ, వెబ్ డెస్క్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. 2009లో విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చి సినిమాలకు దూరం అయింది.
అయితే మీనా భర్త విద్యాసాగర్ ఈ ఏడాది జూన్ 28న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా జీవిత భాగస్వామిని కోల్పోవడంతో తీవ్రంగా కుంగిపోయిన మీనా ఆరేళ్ల కూతురితో కలిసి జీవిస్తుంది. కాగా భర్త పోయిన బాధ నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటూ యాక్టీవ్‌గా మారింది. తాజాగా, మీనా కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె పేరెంట్స్ మనవరాలి భవిష్యత్తు బాగుండాలని మీనాను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారట. అంతేకాకుండా పదే పదే పెళ్లి గురించి ఒత్తిడి చేస్తున్నారట. దీంతో మీనా ఫ్యామిలీ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. సదరు వ్యక్తి ఫ్యామిలీ ఫ్రెండ్ అని సమాచారం. తన కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ ఫ్రెండ్‌ను త్వరలో మీనా పెళ్లిచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read more: