- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాయగాడు.. పైరసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా
X
దిశ, సినిమా : నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, పూజా జవేరి నటించిన 'మాయగాడు' ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై బార్గవ్ మన్నె నిర్మించిన సినిమాకు జీఎస్ కార్తీక్ రెడ్డి దర్శకులు కాగా పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న యూనిక్ లవ్ స్టోరీ అని తెలిపారు.
ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడని, పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను చూపించబోతున్నామని వివరించారు. త్వరలో రిలీజ్ చేయనున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.
Advertisement
Next Story