- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nani- Ravi Teja: ఆకట్టుకుంటున్న రవితేజ, నాని ఇంటర్వ్యూ
X
దిశ, సినిమా: థియేటర్లలో త్వరలోనే అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు టాలీవుడ్ హీరోలు. నాని ‘దసరా’ మార్చి 30న విడుదల కానుండగా.. రవితేజ ‘రావణాసుర’ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సింగిల్ సిట్టింగ్‌లో డబుల్ ప్రమోషన్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలో.. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన జర్నీ గురించి ప్రస్తావించారు. విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్, బ్రహ్మానందంతో కెమిస్ట్రీ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాని ఎక్స్‌పీరియన్స్ గురించి వివరించినట్లుగా ఉండగా.. ఫుల్ వీడియో మరికొద్దిగంటల్లో అప్‌లోడ్ కానుంది.
Advertisement
Next Story