- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ కూతురు.. పిక్స్ వైరల్!
దిశ, సినిమా: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా గుప్తా, నటుడు సత్యదీప్ మిశ్రా శుక్రవారం వివాహం చేసుకున్నారు. అయితే తమ పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన లేకుండా అభిమానులను ఆశ్చర్యపరిచిన జంట తమ వేడుకకు సంబంధించిన ఫొటోలను మాత్రం నెట్టింట షేర్ చేశారు. 'ఈ ఉదయం నా ప్రశాంత సముద్రాన్ని వివాహం చేసుకున్నా. మెనీ మెనీ లైఫ్ టైమ్స్ ఆఫ్ లవ్ అండ్ పీస్. స్టెబులిటీ. అన్నింటికంటే ముఖ్యమైనది నవ్వు. ఈ క్యాప్షన్ ఎంచుకోవడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు. ఇది చాలా బాగుంది' అంటూ మసాబా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఇక మ్యారేజ్ వేడుకలో సందీప్ కాంప్లిమెంటరీ బ్లష్ పింక్ కుర్తా ధరించగా ఆమె భారీ ఆభరణాలతో పింక్ అండ్ గోల్డెన్ డ్రెస్ దుస్తుల్లో బ్యూటీఫుల్‌గా కనిపించారు. కాగా ఈ వేడుకలో నీనాగుప్తా మాజీ భర్త, మసాబా తండ్రి వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ హాజరవడం విశేషం.
ఇవి కూడా చదవండి: జాక్వెలిన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన పాటియాలా కోర్టు.. పర్మిషన్ గ్రాంటెడ్