Bhuma Mounika : ఇది వరకే భూమా మౌనికకు కొడుకు.. పిల్లాడిపై మనోజ్ నిర్ణయం ఇదే!

by samatah |   ( Updated:2023-03-06 06:45:30.0  )
Bhuma Mounika : ఇది వరకే భూమా మౌనికకు కొడుకు.. పిల్లాడిపై మనోజ్ నిర్ణయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : మంచు మనోజ్, భూమ మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల నుంచి వీరు జంటగా కనిపించే సరికి, వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. కాగా, ఎట్టకేలకు ఆరూమర్లకు చెక్ పెడుతూ, మౌనిక, మనోజ్ పెళ్లితో ఒకటయ్యారు.

ఇక ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. అయితే ఈ నేపథ్యంలో ఉ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మంచు మనోజ్,ప్రణితీ రెడ్డిని మొదటి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మనస్పర్దల కారణంగా వీడిపోయారు. వీరిద్దరికీ పిల్లలు లేరు. అయితే భూమ మౌనిక, వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో మొదటి వివాహం జరిగింది. వీరు కూడా విడిపోయారు. అయితే వీరికి ఒక కొడకు, ధీరవ్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. పిల్లాడి పట్ల మంచు మనోజ్ కీలక బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ధీరవ్ రెడ్డి బాధ్యత నాది అంటూ ఓ ఎమోషనల్ పోస్టు చేశాడంట. దీంతో మనోజ్‌ను అందరూ అభినందిస్తున్నారు.

Read more:

పెళ్లికి గెస్ట్‌లా వచ్చిన విష్ణు.. కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్..?

Advertisement

Next Story

Most Viewed