- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిడ్డను ప్రోత్సహించినట్లుగా ఎంకరేజ్ చేసిన నిర్మాతలు
by sudharani |

X
దిశ, సినిమా : ‘అన్నీ మంచి శకునములే’ తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేసింది హీరోయిన్ మాళవికా నాయర్. ఇందులో డిఫరెంట్ రోల్ చేశానని చెప్పుకొచ్చిన బ్యూటీ.. రెండేళ్ల క్రితమే డైరెక్టర్ నందినీ రెడ్డి తనకు ఈ కథ చెప్పారని, మార్పులు చేర్పులు చేసి చివరికి గ్రేట్ స్టోరీ డిజైన్ చేశారని తెలిపింది. ఇక ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న స్వప్నా దత్, ప్రియాంక దత్ క్రియేటివ్ ఇన్‌పుట్స్ బాగుంటాయని, ఒక పిల్లాడిని పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తారో అలా ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చింది. మే 18న విడుదలయ్యే ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరింది.
Next Story