- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘Game Changer’ షూటింగ్ నుంచి లీక్స్.. Ram Charan,Kaira Advani పిక్స్ వైరల్
X
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో కియా అద్వానీ హీరోయిన్‌గా చేస్తుంది. అయితే.. కొన్ని కారణాల చేత మధ్యలో బ్రేక్ పడిన ఈ మూవీ.. లేటెస్ట్‌గా షెడ్యూల్డ్ స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మొదటి నుంచి లీకుల బెడద తప్పడం లేదు. గతంలో ఒకసారి సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫొటోస్ లీక్ అవ్వగా.. ఇప్పుడు మరోసారి ఫొటోలు బయటకు వచ్చాయి. ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీమ్ ప్రస్తుతం ఓ పాటను తెరకెక్కిస్తోందట. ఈ షూట్‌లో నుంచి రామ్ చరణ్, కియారాకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫొటోలు బయటకు రావడంతో మూవీ టీమ్ ఈ సారి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
Advertisement
Next Story