- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడే భర్తను తన గ్రిప్‌లో పెట్టుకున్న లావణ్య..! తల్లి మాటకు ఎదురు చెప్పిన వరుణ్..?
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్, లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న జంట కుటుంబ సభ్యుల సమక్షంలో తాజాగా ఒక్కటయ్యారు. ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి తంతు పూర్తి చేసుకున్న ఈ జంట.. ఆదివారం రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నారు. అయితే.. పెళ్లై మూడు రోజులు కాకముందే ఈ కొత్త జంటపై నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేయడంతో.. కొత్త కోడలు లావణ్య కోసం వరుణ్ తల్లి ఎంతో ఇష్టపడి ఒక లెహంగాను డిజైన్ చేయించిందట. అదే రిసెప్షన్‌కు వేసుకోవాలని లావణ్యను కోరగా.. ఆ డ్రెస్ కంఫర్ట్‌బుల్‌గా లేదు వేరే లాంగ్ ఫ్రాక్ (లావణ్య డిజైన్ చేయించుకున్నది) వేసుకుంటాను అని మొండి పట్టు పట్టిందట లావణ్య. దీంతో వరుణ్ కూడా లావణ్యకే సపోర్ట్‌గా నిలివడంతో.. చేసేదేమిలేక వరుణ్ తల్లి వెనక్కి తగ్గిందని నెట్టింట ఓ వార్త హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. దీంతో వరుణ్‌ను లావణ్య అప్పుడే తన గ్రిప్‌లో పెట్టేసుకుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. రిసెప్షన్‌లో మాత్రం చీరకట్టులో లావణ్య అచ్చ తెలుగు అమ్మాయిలా అందంగా మెరిసింది.