Ariana : అరియానాను రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేశాడా.. వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్!

by Jakkula Samataha |
Ariana : అరియానాను రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేశాడా.. వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్!
X

దిశ, సినిమా : రాజ్ తరుణ్, లావణ్యల ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే లావణ్య రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రల రిలేషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈమె బిగ్ బాస్ ఫేమ్ అరియానాను తెరపైకి తీసుకొచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురి అవుతున్నారు.

గతంలో రాజ్ తరుణ్ అరియానాను కూడా ప్రెగ్నెంట్ చేశాడంటూ బాంబ్ పేల్చింది లావణ్య. ఇప్పటికే హీరోయిన్ మాల్వీ, రాజ్ తరుణ్ హోటల్ బుక్ చేసుకొని వెళ్తుంటారు. వీరు కలిసే ఉంటున్నారు అంటూ పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ రాజ్ తరుణ్ మాత్రం అది ఏమీ లేదు కావాలనే లావణ్య ఇదంతా క్రియేట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా నేను కోర్టుకి లావణ్యకు సంబంధించిన రహస్యాలన్నీ సబ్‌మిట్ చేస్తాను, అక్కడే ఆమె గురించి తేల్చుకుంటానను అని తెలిపాడు.

ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ తరఫున శేఖర్ బాషా ఓ డిబెట్‌కు వెళ్లడం అక్కడ లైవ్‌లోనే తిట్టుకోవడం, లావణ్య చివరకు ఆయనను కొట్టడానికి యత్నించిన విషయంతెలిసిందే. ఈ క్రమంలోనే లావణ్య అరియానా, రాజ్ తరుణ్ రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆయన అరియానాను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడు అని తెలిపింది. దీంతో శేఖర్ బాషా మాట్లాడుతూ.. అది అరియానే చెప్పాలి . ఈమె చెప్పడం ఏంటీ,ఆమె చెప్పితే ఎవరైనా నమ్ముతారు. అయినా ఈమె చాలా క్రియేట్ చేసి తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతుందని ఫైర్ అయ్యారు. దీంతో ప్రస్తుతం అరియానాపై చేసినవ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక అరియానా, రాజ్ తరుణ్ కలిసి అనుభవించు రాజా సినిమాలో చేశారు. అంతే కాకుండా పలు గేమ్ షోలలో కూడా పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story