- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైతన్య 'కస్టడీ' నుంచి కృతి ఇంటెన్స్ లుక్ రిలీజ్!
X
దిశ, సినిమా: కోలీవుడ్ దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కస్టడీ'. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేసిన చిత్రబృందం కృతిశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఆమె లుక్ ఆసక్తికరంగా కనిపిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక శరత్ కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా 2023 మే 12న విడుదలకానుంది.
READ MORE
ఆ నొప్పితో బాధపడుతూనే సినిమా పూర్తిచేశాడు: షారుఖ్‌పై బోస్కో ప్రశంసలు
Advertisement
Next Story