- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతి
X
దిశ, సినిమా: టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ కృతిశెట్టి మొదటి చిత్రం 'ఉప్పెన'తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తొలి సినిమాతోనే క్లిక్ కావడంతో బేబమ్మకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరక్షన్‌లో నాగచైతన్యతో ఓ సినిమా చేస్తుండగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ డిసెంబర్ 3 నుంచి మొదలుకానుంది. ఇక ఈ గ్యాప్‌లో మలయాళ సినిమా 'అజయంటే రెండాం మోషనం' మూవీ సెట్స్‌కి వెళ్లింది. మరోవైపు బాల డైరెక్షన్‌లో సూర్యతో జత కట్టనుంది. ఇందులో మరింత గ్లామరస్‌గా కనిపించనుంది. అయితే అసలు విషమేమిటంటే కృతికి ఇప్పటికే తెలుగు, కన్నడ భాషలు రాగా.. సెట్స్‌లో దర్శకనిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు తమిళ్, మలయాళం కూడా నేర్చుకుంటుందట.
READ MORE
పెళ్లిలో అవమానాలు ఎదుర్కొన్న నాగచైతన్య హీరోయిన్.. ఆమెను సర్ప్రైజ్ చేసిన నయనతార జంట
Advertisement
Next Story