- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాలకు కృతిశెట్టి గుడ్ బై.. ఎందుకో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా విజయం సాధించడంతో ప్రేక్షకుల్లో కృతికి క్రేజ్‌తో పాటు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలతో డిజాస్టర్‌గా నిలిచాయి.
దీంతో కృతి శెట్టికి ఆఫర్లు తగ్గినట్టు కనిపిస్తోంది. తాజాగా, కృతి శెట్టి సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కృతి శెట్టి అక్కినేని నాగచైతన్యతో కలిసి ‘కస్టడీ’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 12న తెలుగు, తమిళంలో ఘనంగా విడుదల కానుంది. ఈ సినిమా విజయం కృతి కెరీర్‌పై ఆధాపడి ఉందట. ఇకపై అవకాశాలు రాకపోతే సినిమాలకు గుడ్ బై చెప్పి MS చదవడానికి అమెరికాకు వెళ్లబోతుందట.
ఇవి కూడా చదవండి : Disha patani: ప్యాంట్ జిప్ లాగి మొత్తం చూపించిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్లు