- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > సినిమా > గాసిప్స్ > Superstar Krishna: ముగిసిన కృష్ణ అంత్యక్రియలు.. అశ్రునయనాలతో తుది వీడ్కోలు
Superstar Krishna: ముగిసిన కృష్ణ అంత్యక్రియలు.. అశ్రునయనాలతో తుది వీడ్కోలు

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాల నడుమ కృష్ణ అంతిమ సంస్కారాలు జరిగాయి. కృష్ణ భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సంతాపం వ్యక్తం చేశారు. అశ్రునయనాలతో అభిమానులు కృష్ణకు తుది వీడ్కోలు పలికారు. కృష్ణను కడసారి చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు మహాప్రస్థానం వద్దకు వెళ్లారు.
Next Story