- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas చేత Krishnam Raju అలాంటి ఒట్టు వేయించుకున్నారా!
దిశ, సినిమా: కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమా నుంచి మొదలు వరుస అవకాశాలు అందుకుని పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ఇకపోతే గతేడాది ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మరణించిన విషయం తెలిసిందే. అలాగే ప్రభాస్- కృష్ణంరాజు మధ్య బంధం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అయితే ఆయన అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్‌పై ఉన్నప్పుడు ప్రభాస్ చేత ఒక మాట తీసుకున్నారట. ‘నేను ఉన్నా లేకపోయినా కొన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించాలి. నిర్వర్తిస్తానని నాకు మాట ఇవ్వు. మన ఇంటికి ఎవరు వచ్చినా ఆకలితో వెళ్లకూడదు. ఇంటికి వచ్చినవారు ఒట్టి చేతులతో బయటకు వెళ్లకూడదు. ఇంటి బాధ్యత తీసుకో ఇక నీ చెల్లెల బాధ్యతలు నీదే. వారి పెళ్లి నువ్వే చేయాలి’ అంటూ ప్రభాస్‌కు బాధ్యతలను అప్పజెప్పారట. అందుకే ప్రభాస్ తన పెదనాన్న చెప్పిన బాటలోనే నడుస్తున్నాడట.
ఇవి కూడా చదవండి :
నన్ను నా కూతురిని.. ప్రభాస్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారు.. వివేక్ అగ్నిహోత్రి!
‘ఆర్ఆర్ఆర్’,‘పుష్ప’లతో ఏ ప్రయోజనం లేదు.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్