- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Khushi సినిమా samantha రియల్ లైఫ్ స్టోరీ నుంచి తీసుకున్నారా.. మరి ఆ సీక్రెట్లు కూడా లీక్ చేస్తారా?
దిశ,వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన సినిమా 'ఖుషి' . ఈ మూవీ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో 'ఖుషి' సినిమా కథకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ చిత్రం కథ సమంత రూత్ ప్రభు నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారట. ముఖ్యంగా ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం వంటి అంశాలను ఈ మూవీలో శివ నిర్వాణ రియలిస్టిక్‌గా చూపించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందరికి ఒకటే డౌట్ .. వారి మధ్య జరిగిన గొడవలు గురించి లీక్ చేస్తారా అని.. అలాగే సామ్, నాగ చైతన్య విడాకులు తీసుకోవడానికి గల అసలు కారణాన్ని చూపించే అవకాశం ఉందా అని చాలా మంది అనుకుంటున్నారు. అలాగే, మరిన్ని సీక్రెట్లను కూడా రివీల్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.
Also Read: నేషనల్ అవార్డు తర్వాత ఆ స్టార్ కమెడియన్‌తో బన్నీ స్పెషల్ మీట్.. ఎందుకో తెలుసా..?