- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమంతను అనకూడని మాట అనేశారుగా !.. కిస్సింగ్స్, బెడ్ సీన్స్ అవసరమా అంటూ..?
దిశ, సినిమా: రీసెంట్‌గా ‘ఖుషి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంతపై ఫ్యాన్స్ డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో సామ్, విజయ్ దేవరకొండ బోల్డ్ రొమాంటిక్ సీన్స్‌తో రెచ్చిపోయారు. దీంతో పలువురు అభిమానులు ఇలాంటి సీన్‌లు చేయడం అవసరమా? అంటూ సమంతను తిట్టిపోస్తున్నారు. ‘నీకు పెళ్లి అయింది. తర్వాత విడాకులు తీసుకున్నావు. ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అయింది. హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది. అయినా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీయడం మానేసి, బాత్రూమ్‌లో కెమెరా ముందు లిప్ కిస్‌లు, బెడ్ సీన్లు చేస్తున్నవ్. సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నవ్’ అని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా కొందరు మాత్రం సామ్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు ‘ఆమె తన పాత్రకు న్యాయం చేసింది,అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి సీన్స్‌లో నటించలేదు. పెళ్లి, ప్రేమ అంటే రొమాంటిక్‌గానే ఉంటారు. సినిమాలో అదే చూపించారు’ అంటూ సమంతని వెనకేసుకొస్తున్నారు.
Read More: ఆ విషయం గురించి Vijayకి చెప్పేస్తానంటూ... Samantha ఇంట్రెస్టింగ్ కామెంట్స్