- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2018 Movie : ఓటీటీలోకి సినిమా.. నిరసనకు పిలుపునిచ్చిన థియేటర్ ఓనర్స్
X
దిశ, సినిమా: టొవినో థామస్ ‘2018’ చిత్రం మాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. బాక్స్ ఆఫీస్ వసూళ్లను షేక్ చేస్తోంది. ఇప్పటికీ థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కానీ ఆలోపే ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. Sony LIVలో జూన్ 7 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీలో కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అప్‌సెట్ అయిన థియేటర్ ఓనర్స్ ఆందోళనకు సిద్ధమయ్యారు. సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్స్ సంపాదిస్తున్న సినిమాను ఓటీటీలో అప్పుడే ప్రసారం చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే తాము నష్టపోతామని.. జూన్ 7న నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
Also Read... ఆ పాత్రకు న్యాయం చేయలేదు.. మళ్లీ నటించాలని ఉంది.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్
Advertisement
Next Story