మళ్లీ అదే తప్పు చేస్తున్న కీర్తి సురేష్.. బాలీవుడ్‌ ఆడియెన్స్ ఛీ కొడుతారేమో..

by Anjali |   ( Updated:2023-09-24 12:11:42.0  )
మళ్లీ అదే తప్పు చేస్తున్న కీర్తి సురేష్.. బాలీవుడ్‌ ఆడియెన్స్ ఛీ కొడుతారేమో..
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో రీమేక్ మూవీస్ ఎక్కువైపోయాయి. స్టార్ హీరోలు సైతం వీటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీంతో జనాలు రీమేక్ అంటేనే చిర్రెత్తిపోతున్నారు. అయితే కీర్తి సురేశ్ మాత్రం ఈ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే రీమేక్ ఫిల్మ్ ‘భోళా శంకర్’తో దెబ్బ తిన్న హీరోయిన్.. ఇప్పుడు వరుణ్ ధావన్‌తో ‘తేరీ’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో అక్కడ కూడా ట్రోలింగ్ అవసరమా కీర్తి అని హెచ్చరిస్తున్న ఆడియన్స్.. ఇకనైనా రీమేక్ ఫిల్మ్స్ చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story