- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైన్ గ్లాస్‌తో దర్శనమిచ్చిన ‘బలగం’ బ్యూటీ.. కొంచెమే కానీ ఎక్కువ అంటూ క్యాప్షన్
దిశ, సినిమా: ‘గంగోత్రి’ సినిమాతో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన కావ్య కల్యాణ్.. ‘బలగం’ మూవీతో హీరోయిన్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అయినా ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోజులతో కుర్రకారును మాయచేస్తుంది. మోడ్రన్, ట్రెడిషన్‌లుక్‌లో అదరగొడుతూ.. నయా లుక్‌లో దర్శనమిచ్చి ట్రెండ్ సెట్ చేస్తుంది.
అంతే కాకుండా.. కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ పిట్ నెస్‌పై కూడా ఫోకస్ పెట్టింది. తను జిమ్ చేస్తున్న వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. కావ్య నెట్టింట ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ కావడంతో పాటు.. విశేషంగా స్పందిస్తుంటారు నెటిజన్లు. ఈ మేరకు తాజాగా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని ‘లెస్ వైన్.. మోర్ వైన్’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
Read More...
నాగుపాము మెడలో వేసుకుని స్టైల్ అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ.. ఫోటోస్ వైరల్
- Tags
- kavya kalyan