- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kartikeya ‘Bedurulanka’ ట్విట్టర్ రివ్యూ
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుబ్ యంగ్ హీరో కార్తికేయ, నేహాశెట్టి జంటగా వచ్చిన సినిమా ‘బెదురులంక 2012’. ‘2012 డిసెంబర్ 21 ప్రపంచమంతా యుగాంతం వస్తుందని, ప్రళయం వస్తుందని భయపడి.. మూఢ నమ్మకాల పేరుతో ప్రజలు చేసే పనుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’. కామెడీ ఎంటర్టైన్‌గా సాగిన ఈ సినిమా ఈ రోజు (ఆగస్టు-25)న రిలీజ్ అయింది. ఇప్పటికే పలు చోట్ల షోలు పడటంతో సోషల్ మీడియా వేదికగా.. రివ్యూ తెలుసుకుందాం.
క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజల అమాయకత్వానికి, భయానికి మతం రంగు పులిమి కొందరు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటివి పట్టించుకోవద్దనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. యుగాంతం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ఫ్యామిలీ ఎంటర్టైన్‌గా సాగుతుంది. ఫస్ట్ ఆఫ్ హీరో, హీరోయిన్ల ప్రేమాయణంతో కాస్త స్లోగా నడిచిన.. సెకండ్ ఆఫ్‌లో గ్రామ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ (కార్తికేయ) చేసే పనుల థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఓవరల్‌గా నవ్వులతో పాటు మంచి సందేశం ఇచ్చిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. చూడాలి మరి బాక్సాఫీస్ వద్దా ఎలాంటి కలెక్షన్లు రాబడుతోందో.
Also Read: Varun Tej ‘Gaandeevadhari Arjuna’ ట్విట్టర్ రివ్యూ