- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంకను టార్గెట్ చేసి వెళ్లగొట్టింది ఆయనే.. కంగన కామెంట్స్ వైరల్
X
దిశ, సినిమా : బాలీవుడ్‌లో వేధింపులు తట్టుకోలేక ఇండియా వదిలి వెళ్లిపోయానన్న ప్రియాంక కామెంట్స్‌పై కంగనా రనౌత్ స్పందించింది. నిజంగానే పరిశ్రమలో కొంతమంది గ్యాంగ్‌గా మారి ప్రియాంకను దారుణంగా అవమానించారని, ఇండస్ట్రీ నుంచి పారిపోయేలా చేశారంటూ కంగన ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయం కృషితో ఎదిగిన మహళను దేశం నుంచి వెళ్లిపోయేలా చేశారన్న కంగన.. ‘షారుఖ్‌తో ప్రియాంక స్నేహం కరణ్ జోహర్‌కు నచ్చలేదు. దీంతో ఆమెకు పరిశ్రమతో సంబంధాలు దెబ్బతినేలా చేశాడు. ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశాడు. కొంతమంది మహిళలను పతనం చేయాలని ఎదురుచూసే మాఫియాకు ప్రియాంక దొరికింది. దేశం నుంచి పారిపోయే వరకు వేధించారు. సినీ పరిశ్రమ కల్చర్, వాతావరణాన్ని నాశనం చేసినందుకు ఆ వ్యక్తి బాధ్యత వహించాలి’ అంటూ కరణ్‌పై ఫైర్ అయింది.
ఇవి కూడా చదవండి: ప్రతి ఒక్కరిని బాల్యంలోకి తీసుకెళ్లే ‘దసరా’ పాట..!
Advertisement
Next Story