- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ నటిపై సల్మాన్ ఖాన్ లైంగికదాడి.. మద్ధతుగా నిలిచిన కంగన.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా : ప్రేమ పేరిట సల్మాన్ ఖాన్ తనపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన సోమీ అలీ.. ఈ ఇష్యూలో తనకు మద్ధతుగా నిలిచిన కంగనా రనౌత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కంగన పెట్టిన పాత పోస్టును మరోసారి షేర్ చేస్తూ కంగన ఎల్లప్పుడూ నిజం మాట్లాడుతుందని పొగిడేసింది. అంతేకాదు వాస్తవం ఎలా, ఎంత బలంగా చెప్పాలో తెలిసిన నటీమణులలో ఆమె ఒకరని ప్రశంసించింది. ‘నేను ముందు సైలెంట్‌గా బాధపడ్డాను. గొంతు విప్పే ధైర్యం, స్వేచ్ఛ లేనందుకు ఒంటరిగా ఆవేదన చెందాను. నా స్వరం ఎన్నో బయటకు చెప్పలేని నిజాలను దాచేసింది’ అని సోమీ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సల్మాన్‌తో ఉన్న ఎనిమిదేళ్లు తన జీవితంలో అధ్వానమైనవిగా పేర్కొన్న నటి.. తనను అగ్లీ, స్టుపిడ్, మూగ అని పిలుస్తూ తక్కువ చేసి చూశారని వాపోయింది. చివరకు సల్మాన్ తనతో రిలేషన్ షిప్‌లో ఉన్నపుడు తన స్నేహితుల ముందు ఎగతాళి చేసేవాడని మరోసారి గుర్తుచేసుకుంటూ సోమీ ఎమోషనల్ అయింది.