- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి బహిరంగ క్షమాపణలు చెప్పిన నటి కల్పిక.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి కల్పిక గణేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, నేను శైలజ, యశోద, వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం కాంట్రవర్సీ పోస్టులు పెడుతూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. అయితే ఇటీవల ప్రముఖ డైరెక్టర్ బాలాజీ మోహన్, నటి ధన్య బాలకృష్ణ మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఆరోపించింది. అంతేకాకుండా వీరిద్దరూ సీక్రెట్‌గా వివాహం కూడా చేసుకున్నారని పలు కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ బాలాజీ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చి కల్పికపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశాడు. దీంతో కల్పికకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా, కల్పిక వెనక్కి తగ్గి బాలాజీ, ధన్యకి క్షమాపణలు చెప్పిన వీడియోను తన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది. ‘‘హాయ్ నా పేరు కల్పిక గణేష్ తమిళ డైరెక్టర్ బాలాజీ.. నటి ధన్య బాలకృష్ణలకు నేను క్షమాపణ చెబుతున్నాను. నేను వారిపై తప్పుడు ఆరోపణలు చేశాను. వారి పరువు దిగజార్చే విధంగా సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అవన్నీ ఆరోపణలు తప్పే. వారిద్దరూ ఎప్పుడు ఏ చెడు చేయలేదు. వారి కుటుంబ సభ్యులకు ఫ్యాన్స్‌కు నా మనస్పూర్తిగా క్షమాపణలు తెలిజేస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More..
Daksha Nagarkar : బుల్లి టాప్‌లో దక్ష.. ఎద అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది
Apology @directormbalaji@DhanyaBee #Madrashighcourt pic.twitter.com/vlFa5ERIWo
— kalpika (@Iamkalpika) June 27, 2023