- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kajal Aggarwal : గౌతమ్‌కు కాజల్ రెండో భార్యనా?
దిశ, సినిమా: కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన స్నేహితుడైన గౌతమ్‌ను పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్. ఇటీవలే ఒక కొడుకుకు కూడా జన్మనిచ్చింది. ఈ క్రమంలో కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇపుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆమె భర్త గౌతమ్ కిచ్లుకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఏమిటంటే కాజల్ కంటే ముందే గౌతమ్ ఒక స్టార్ హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిధ్ధమయ్యాడట. కానీ ఆ స్టార్ హీరోయిన్ గౌతమ్‌ను మోసం చేసిందట. దీంతో చాలా రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. అనంతరం కాజల్ తన జీవితంలోకి వెళ్లడంతో ఆ డిప్రెషన్ నుంచి కోలుకోగా.. చివరికి కాజల్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇందులో నిజం ఎతుందో తెలియదు కానీ, కాజల్ గౌతమ్‌కు రెండో భార్య అంటూ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More..
నా అందాలను ఎంజాయ్ చేస్తారు.. కానీ నన్ను గౌరవించరు
Eesha Rebba : ఎల్లో డ్రెస్లో స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న ఈషా రెబ్బ