- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతుకమ్మ ఆడిన కాజల్, శ్రీలీల.. వైరలవుతోన్న వీడియో!
X
దిశ, వెబ్‌డెస్క్: బాలకృష్ణ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. కీలక పాత్రలో శ్రీలీల కనిపించనుంది. అయితే, ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న (అక్టోబరు 09) వరంగల్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బాలకృష్ణ, కాజల్, శ్రీలీల.. అలాగే చిత్ర బృందం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలీల, కాజల్ స్టేజ్‌పై బతుకమ్మ ఆడి అక్కడి వచ్చినవారందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి స్టేజ్‌పై సందడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Kajal and #Sreeleela playing Bathukamma #BhagavanthKesariOnOCT19 pic.twitter.com/lebZjFn9rj
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 8, 2023
Advertisement
Next Story