- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Jr.Ntr: కాలిఫోర్నియాలో అడుగుపెట్టిన యంగ్ టైగర్.. సాలిడ్ పోస్ట్ వైరల్

X
దిశ, సినిమా : ఆస్కార్ అవార్డుల కోసం ఎట్టకేలకు యూఎస్‌లో అడుగుపెట్టాడు జూనియర్ ఎన్‌టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో భాగంగానే కాలిఫోర్నియా చేరుకున్నట్లు చెబుతూ ఓ బ్యూటీఫుల్ పిక్ నెట్టింట షేర్ చేశాడు తారక్. ఈ మేరకు టైగర్ చిత్రంతో కూడిన బ్లాక్ టీషర్ట్, బ్లాక్ క్యాప్ ధరించిన హీరో.. ‘బెవర్లీ హిల్స్’లోని ఓ హోటల్ గది బాల్కనీలో నిలబడి నగరాన్ని పరిశీలీస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి :
జూనియర్ ఎన్టీఆర్‌తో జోడి కట్టడం పై జాన్వీ బోల్డ్ కామెంట్స్
Next Story