- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jewel Thief: ‘జ్యువెల్ థీఫ్’ టీజర్, ఆడియో లాంచ్.. చీఫ్ గెస్టులు ఎవరంటే?
by sudharani |
X
దిశ, సినిమా: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'జ్యువెల్ థీఫ్'. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు చిత్ర బృందం. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, మరో చీఫ్ గెస్టు ఏపీ, తెలంగాణ ఇన్కమ్ టాక్స్ కమీషనర్ IRS ఆఫీసర్ జీవన్ లాల్ లవిదియ, నటీ ఎస్తర్ పాల్గొన్నారు.
Advertisement
Next Story