- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janhvi Kapoor: రెడ్ శారీలో జాన్వీ కపూర్.. అచ్చం శ్రీదేవిలా ఉన్నావంటున్న నెటిజన్స్
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తల్లి దివంగత నటి శ్రీదేవికి ఏమాత్రం తీసిపోని అందం, అభినయం తన సొంతం. మత్తెక్కించే కళ్లతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అయిన ‘దేవర’లో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తుంది. అంతేకాక ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నడం విశేషం. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా ఓ మూవీలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ లుక్స్‌లో ఆకట్టుకుంటుంది. అలాగే కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా జాన్వీ కపూర్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ, దానికి మ్యాచింగ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు ‘మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్’ అని.. ‘అచ్చం శ్రీదేవి లాగానే ఉన్నావు’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.
(video link credits to janhvikapoor instagram id)